#27 సుగంధద్రవ్యాలు తో పాటు #గంధం , #గోరోజనంగోలి ,
#కస్తూరి , #కామ్యసింధూర్ , తో కలిపి తయారు చేసిన #శ్రీగంధం
#Price :- #450rs
#Pure #sree #gandham #available
Only 100grams #sreegandham
#450rs
with courier charges included
సుగంధద్రవ్యాలు తో తయారు చేసిన #శ్రీగంధం పూజల కి ,తిలక ధారణ కి , #కామ్యహోమాలు కి ఉపయోగించవచ్చు మొదలగు #పూజకార్యక్రమలకి ఈ శ్రీ గంధం ని ఉపయోగించవచ్చు ఈ గంధం ధరించడం వల్ల ఆజ్ఞ చక్ర శుద్ధి తో పాటు మొఖం లో తేజస్సు వస్తుంది , స్త్రీ ,పురుషలకి ప్రత్యేకం గా మొఖం లో #ఆకర్షణశక్తి ని పెంచుతుంది ఈ సువాసన 24గంటలు వెదజల్లుతూ ఉంటుంది ,#షట్చక్రాలలో జాగృతం కలిగిస్తుంది #గోరోచనం #గోలి ఒక ప్రసిద్ధమైన, అధ్బుతమైన పూజా తాంత్రిక ద్రవ్యం గోరోచనం. అనేక సాధనా ప్రయోగాల్లో దీనిని వినియోగిస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనది. పవిత్రమైనదిగా సాధకులు భావిస్తారు. ఈ కారణంగా ఇది కస్తూరి వంటి పూజా ద్రవ్యాల జాబితాలోకి చేరింది. దుర్లభమైన వస్తువు. లక్ష్మీ దేవి కొలువు అయ్యి ఉన్న స్తానం ఇది దీనిని నుదుట పైన ధరించిన మొఖం లో #ఆకర్షణశక్తి పెరుగుతుంది అనగా జనులు ఆకర్షణ అవుదురు ఏ సాధన అయిన ఏ ద్రవ్యం అయిన ధర్మ బద్ధం అయిన కోరికలకు ఉపయోగించాలి అంతే కాని ధర్మానికి విరుద్ధంగా ఉపయోగించిన అప్పటికి ఫలితం వచ్చిన తరువాత దాని కర్మ అనుభవించాలి
మంగళకరం : పూజాదికాలాల్లో, #యంత్ర–#తంత్ర కార్యాల్లో గోరోచనానికి ఉన్నత స్థానం లభించింది. దీని సిరాతో అనేక పవిత్రమైన, శక్తివంతమైన యంత్రాలను రచిస్తారు. ప్రాచీన #తాళపత్ర గ్రంధాల్లో దీనికి అనేక పేర్లున్నాయి. అన్ని వేళలా శుభాన్ని కలిగించే శివునిలా ప్రతిభావంతమైన గోరోచనాన్ని “శివా” అంటారు. మంగళకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది. ఈ శ్రీగంధం ఇప్పటికే #ఆంధ్రా, #తెలంగాణ, #వారణాసి, అస్సాం ,కేరళ ,తమిళనాడు, మొదలగు ప్రముఖ #పీఠాలకి ,#పూజల కి ,#యాగాలకి , #తిలకధారణ కి ఉపయోగిస్తున్నారు ఈ శ్రీ గంధం 27 సుగంధ ద్రవ్యాలు తో తయారు చేసిన అతి శక్తివంతమైన గంధం ఈ.క్రింద వస్తువులతో శ్రీ గంధాన్ని తయారు చేస్తారు : –
శ్రీగంధం ,నాగకేసరాలు ,బిల్వగుజ్జు , పాలసుగంధి , జాపత్రి, జాజికాయ , ఎలాచి ,జటామాంస , బావంచాలు , పచ్చ కర్పూరం ,కుంకుమ పువ్వు , కోష్టం ,తుంగదుంపలు , గంధ కచోరాలు , ఎర్ర చందనం , కస్తూరి పసుపు , ఒట్టివేళ్ళు , జవ్వాజి , కురువేళ్ళు , దేవదారు , వస , గులాబీ రెక్కలు , సంపంగి ,విరజాజి , కృష్ణతులసి , తాలిసపత్రి ,
రుద్రజడ, ఈ ప్రత్యేకమైన శ్రీగంధం కోసం లలితా దేవి సహస్ర నామాలలో “చందన ద్రవ దిగ్ధాంగీ” అని ఒక శ్లోకం ఉంది. మొత్తం శరీరమంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి కూడా చందనం అంటే అంత ఇష్టం అన్నమాట. అలంకార ప్రియుడైన విష్ణు మూర్తికి చందనం తయారు చేయటానికి పెద్ద వ్యవస్థే ఉంది వైకుంఠం లో. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. ఇది మన వంటి కలికాలంలో ఉన్న కొందరి మనుషులకి మాత్రమే వర్తిస్తుంది ఎందుకు అంటే గంధం తయారు చేయటం ఒక విద్య . విష్ణుమూర్తికి చందనం తయారు చేయటానికి ఒక పెద్ద వ్యవస్థే ఉంది! గంధపు చెక్క అరగదీయగా వచ్చిన శ్రీగంధం మూలం. అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. అందులో వేసవి కాలం అయితే పచ్చ కర్పూరం మొదలైన వాటిని అధికంగా చేర్చుతారు. చలి కాలం అయితే కస్తూరి ఎక్కువగా చేర్చటం ఉంటుంది. పునుగు, జవ్వాది, వట్టి వేళ్ళు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు గంధంలో చేర్చ బడుతూ ఉంటాయి. సంధర్భాన్ని పట్టి వీటి పాళ్ళు మారుతూ ఉంటాయి. విష్ణువు ఉపయోగించే చందనం చాలా ప్రత్యేక మైనది, విలక్షణమైనది. తుంబురుని గానాన్ని, వీణా వాదనని మెచ్చిన విష్ణువు అతడిని సత్కరించి ఇచ్చిన హారము, మెరుగు బంగరు వస్త్రము, కన్న నారదునిలో మాత్సర్యాన్ని రగిల్చింది అతడికి విష్ణు మూర్తి తను ఉపయోగించే చందనం పూయటమే! దానికున్న విశిష్టత మాత్రమే కాదు చందనం పూయటం వెనుక ఉన్న గౌరవం నారదునికీ అసూయ కలగటానికి కారణ మయ్యింది.
శ్రీ కృష్ణుడు కంసుని ఆహ్వానంపై మథురా నగరంలో ప్రవేశించే సమయంలో అడగగానే లేపనాలిచ్చిన త్రివక్రను వంకర తీర్చి అనుగ్రహించాడు. అప్పుడు కుబ్జ తన గురించి చెప్పుకుంటూ ” వినిర్మల లేపన విద్య దాన” అంటుంది. అంటే లేపనాలు తయారు చెయ్యటం ఒక ప్రత్యేకమైన విద్య. ఏదో మొక్కు బడిగా గంధపు చెక్కని అరగదీయటం కాదు. చందనానికి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు? చందనం అమూల్యమైన మూలిక. ఆహ్లాదకరమైన వాసన కలిగిఉంటుంది. దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇది విషాన్ని హరిస్తుంది. క్రిమిహరం కూడా! చల్లగా ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అని చాలా మందికి తెలుసు. అంతే కాదు చందనం అంతస్తాపాన్ని కూడా హరిస్తుంది. ఆ కారణంగానే చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. చందనాది వటి, చందనాసవం మొదలైన ఔషధాలు తయారు చేస్తారు. చాందినీ అత్తరు, సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకి మూలం చందనం.చందనాన్ని చాలా మంది ఆచార పరాయణులు , నుదుటికి, ఛాతీ మీద, జబ్బలకు రాసుకుంటారు.నుదుటిమీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా తల నొప్పి రాకుండా రక్షణ నిస్తుంది. గుండెలపై రాసుకోవటం వల్ల హృదయానికి మేలు చేసి,గుండే జబ్బులు రాకుండా చూస్తుంది. ఆడ వారు సాధారణంగా శ్రీగంధాన్ని మెడకి, కొన్ని ప్రాంతాలలో దవడలకి రాసుకుంటారు. సాధారణంగా చెమట పట్టి చికాకు కలిగించే ప్రాంతాలు ఇవే. కంఠం ముడి ఉండే ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండు వేళ్ళతో ఆ ప్రాంతంలో శ్రీగంధం పూయటం వల్ల విశుద్ధి చక్రం జాగృతి జరిగి ఉత్తేజం గా ఉంటుంద
#SriGandham made with perfumes #Gorochanam #Goli is a famous, wonderful pooja, the musical instrument of Gorochanam. This will be used in many practice experiments. This is the most powerful one. Saints think as sacred. For this reason it has been added to the list of worship drugs like Kasturi. A very rare item. This is the place where Lakshmi Devi has become a place #Gravity increases on the face of this on the forehead, which is, people will become attractive. Any practice, any substance should be used for the desires of Dharma, but after the result is used against Dharma, it should be experienced.
Tuesday : In the pooja days, the #machine–#tantra works, there is a high place for the corruption. Many sacred, powerful machines are created with its ink. There are many names for this in the ancient #Talapatra books. A talented shiva who gives good wishes all the time is called “Shiva”. Tuesday, keeps the bad away.
This Srigandham is already being used in #Andhra, #Telangana, #Varanasi, Assam, Kerala, Tamilnadu, etc. for famous #schools ,#worships ,#yagas ,#tilakas
This Sri Gandham is made with 27 perfumes The most powerful relationship This. Sri gandhan is made with the following items :- Srigandham, Nagakesaralu, Bilvagujju, Palasugandhi, Japathri, Jajikaya, Elachi, Jatamansa, Bavanchalu, Yellow Karpuram, Cucumber flower, Kostam, Tungadumpalu, Gandha Kachoras,
Red sandalwood, Kasturi turmeric, ottivellu, javvaji, kuruvellu, devadaru, vasa, rose wings, sampangi, virajaji, krishnathulasi, talisapatri,
Rudrajada, For this special sri scent There is a slogan in Lalitha Devi Sahasra Namaas “Shandana Digdhangi”. It means that the whole body is soaked with sandalwood. It means that even Ammavaru likes sandalwood so much.
There is a big system in Vaikuntam to make sandalwood for the decoration lover Vishnu Murthy. Sandalwood means the Kalikam that comes when you cut the Gandhapu wood. This applies only to some people in our Kali era. Why is it that it is a lesson to make a relationship. Vishnumurthy has a big system to make sandalwood! Srigandham source which has come in a half of Gandhapu wood. They will pour tears instead of ordinary water when they are at the same time. It is summer but the yellow karpuram etc are added high. Winter is the most included in the Kasturi season. Punugu, javvadi, vatti fingers, bavanchalu etc. perfumes will be included in the gandha. These teeth keep changing according to the occasion.
The sandal used by Vishnu is very unique and unique. Vishnu, who liked the song of Thumbur and Veena, gave him a necklace, a better bangaru cloth, and in the Kanna Naraduni, the sandalwood that he used is the one that Vishnu Murthy! Not only its uniqueness but the respect behind the sandalwood is the reason for Naradu to be jealous. On the invitation of Sri Krishna Kansu, when he was entering the city of Mathura, he blessed the Trivakra which was given to him by making a bow. Then Kubja is talking about herself and saying “Vinirmala awakening education donation”. It means creating the resurrections is a special education. It’s not like cutting the wood of Gandhiji with a heavy head.
Why is sandalwood so popular?
Sandalwood is a priceless herb. It has a pleasant smell. It takes away the stink. Reduces blood gloom and obesity. This is the one that will beat the poison. Even the wormwood! It’s going to be cold. Brings a cold one. Most of you know that. Not only that, sandalwood will also beat the whole thing. That’s why sandalwood is used as an excellent use in Ayurveda treatment. Medicines like sandalwood, sandalwood etc are made. Sandalwood is the source of cosmetics like Chandini, soaps etc. Many people write sandalwood on their forehead, on chest, and on their pockets. Applying on the forehead will protect you from getting heat in the head from headache. Writing on the heart will do good for the heart and prevent heart diseases.
Women usually put Srigandhan on their neck and in some areas, on their jaws. These are the areas that usually get sweaty and irritating. Where there is a rough place, there is a wheel of expansion. As SriGandham is planted with two fingers in that area, the awareness of the universe cycle will make it exciting.
certified by UttarPradesh LMS Assessments company with an international organisation of standardisation – and recognition by ISO 9001-2015,
#ISO #Certificate #number :- IN117982A
AF Code: 29 NACE Code: 46.61
#poojaitems
#onlinepooja
#sreegandham
#Gorojanam